Sunday, 9 February 2014

Telangana Bill Troubles for BJP !

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే గడువు దగ్గరపడుతున్న దశలో కమలదళంలో విభేదాలు పొడసూపాయి. తెలంగాణ విషయంలో పార్టీ స్వరం మారుతోందన్న ప్రచారంతో ఆ ప్రాంత బీజేపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ... పార్టీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుపై పార్టీ శాసనసభా పక్షం నేతలు ప్రత్యక్షంగానే విమర్శనాస్త్రాలు సంధించటం బీజేపీలో కలకలం రేపింది.

Read more: http://www.mymovieflix.com/tnews/Telangana-Bill-Troubles-for-BJP-1151#ixzz2stzR61oV












Telangana Bill Troubles for BJP !

No comments:

Post a Comment