రియల్ లైఫ్ లోనూ తన బ్రాండ్ నేమ్ తో బిజినెస్ మేన్ గా సక్సెస్ అవుతున్నాడు ప్రిన్స్ మహేష్. ఇప్పటికే పలు కార్పోరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేష్ మరి కొన్ని కంపెనీల యాడ్స్ కు రెడీ అవుతున్నాడు. వరుస సినిమాలతోనే కాదు.. కార్పోరేట్ యాడ్స్ లల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు కమర్షియల్ యాడ్లలో.. దూసుకుపోతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. తాజాగా మహేష్ బ్రాండ్ ఖాతాలోకి మరో కార్పోరేట్ కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చింది.
Read more: http://www.mymovieflix.com/tnews/Mahesh-Babu-is-not-a-name-its-a-Brand-1152#ixzz2stzBtrVN
Mahesh Babu is not a name its a Brand !
No comments:
Post a Comment