Monday, 10 February 2014

Senior journalist joins in BJP

సీనియర్ జర్నలిస్టు శైలేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ హైదరాబాద్ ఆఫీసులో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ విధానాలు నచ్చడం వల్లనే తాను పార్టీలో చేరుతున్నట్లు శైలేష్ రెడ్డి మీడియా ప్రతినిధులకు చెప్పారు. మోడీతోనే ఉత్తమ పాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

Read more: http://www.mymovieflix.com/tnews/Senior-journalist-joins-in-BJP-1153#ixzz2suH4WiZx








Senior journalist joins in BJP

No comments:

Post a Comment