ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావులు రాష్ట్రపతి భవన్ లో దర్బార్ హాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెతుల మీదుగా ఈరోజు వీరికి అవార్డులు ప్రదానం చేశారు. వీరితో పాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 41 మందికి పద్మ పురస్కారాలను కూడా రాష్ట్రపతి అందజేస్తారు.
Sachin awarded with Bharat Ratna
No comments:
Post a Comment