ఒక్క సినిమా చాలు.. స్టార్ హీరో లేక ఫ్లాప్ హీరోగా మారడానికి. కాని నితిన్‌కి వరుసగా మూడు సూపర్ హిట్లు దక్కాయి. పూరీ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ తో మనోడు హాట్రిక్ కొట్టాడు. అప్పటి వరకూ సాగిన ఫ్లాపుల పరంపరకు ఇష్క్ తో పుల్ స్టాప్ పెడితే, గుండెజారి గల్లంతయ్యిందే సినిమా నితిన్‌ని హిట్ ల లిస్ట్ లో మరో మెట్టు పైకి ఎక్కించింది.
Hattrick Hero Nitin
No comments:
Post a Comment