Wednesday, 26 February 2014

Chiranjeevi wishes KCR

తెలంగాణ విజయోత్సాహంతో స్వరాష్ర్టానికి తిరుగు ప్రయాణమైన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుకు కేంద్రమంత్రి చిరంజీవి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ వచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తనకు కేటాయించిన కేబిన్‌లోకి వెళ్తుండగా, అప్పటికే విమానంలో ఉన్న కేంద్రమంత్రి చిరంజీవి ఆయన భార్య సురేఖలు కేసీఆర్‌ను గమనించి.. ఆయన వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.

Read more: http://www.mymovieflix.com/tnews/Chiranjeevi-wishes-KCR-1260#ixzz2uUeDSAIq










Chiranjeevi wishes KCR

No comments:

Post a Comment