Friday, 28 February 2014

Basanti Telugu Movie Review

విడుదల తేదీ : 28 ఫిబ్రవరి 2014
దర్శకత్వం : చైతన్య దంతులూరి
నిర్మాత : చైతన్య దంతులూరి
సంగీతం : మణిశర్మ
నటీనటులు : గౌతమ్, అలీసా బైగ్ ....
'పల్లకిలో పెళ్లి కూతురు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ రెండు మూడు సినిమాలు చేసినా అవి సరైన విజయాన్ని, గుర్తింపు ని ఇవ్వలేదు. చాలా రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ నటన, డాన్సులు, ఫైట్స్ మీద ట్రైనింగ్ తీసుకొని ఈ సారి ప్రేక్షకులను మెప్పించడానికి చేసిన సినిమా 'బసంతి'. 'బాణం' సినిమా తో విమర్శకుల ప్రశంశలు అందుకున్న చైతన్య దంతులూరి తన ద్వితీయ యజ్ఞంగా ఈ సినిమాని చేసాడు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బసంతి' సినిమాతో మొదటి విజయాన్ని అందుకొని ఆ విజయాన్ని తమ కెరీర్ కి పునాదిగా వేసుకొని ఇండస్ట్రీలో పలు మంచి సినిమాలు చేయాలను కుంటున్న గౌతమ్,చైతన్య దంతులూరి ల కోరికను 'బసంతి' సినిమా ఎంతవరకు నెరవేర్చిందో ఇప్పుడు చూద్దాం ....
for more info read @ http://goo.gl/TFIQzs

No comments:

Post a Comment