Monday, 10 February 2014

Maruthi Radha Story is Original

విక్టరీ వెంకటేశ్ హీరోగా డైరెక్టర్ మారుతి ఇటీవల ప్రారంభించిన \'రాధా\' చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన కథను కాపీ కొట్టేసి వెంకటేశ్ తో సినిమాను ఓకే చేశాడనే వార్త టాలీవుడ్ లో ఒక్కసారిగా గుప్పుమంది. కథకు సంబంధించిన క్రెడిట్ తనకు ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడటానికైనా వెనుకాడను అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్చరించారని పలు వెబ్ సైట్లలో వార్తలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.


Read more: http://www.mymovieflix.com/tnews/Maruthi-Radha-Story-is-Original-1155#ixzz2svmTVRqH










Maruthi Radha Story is Original

No comments:

Post a Comment